Dubbak: తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కలిసిన దుబ్బాక కౌన్సిలర్ వనం రమేష్
Dubbak: దుబ్బాకలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం కుమార్, కాంగ్రెస్ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన స్థానిక నాయకులు.
Dubbak: తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కలిసిన దుబ్బాక కౌన్సిలర్ వనం రమేష్
సిద్దిపేట జిల్లా: దుబ్బాక మున్సిపాలిటీ లో మార్కెట్ యార్డ్ గోదాంలో తెలంగాణ SC కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం కుమార్ మరియు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన దుబ్బాక మున్సిపాలిటీ కౌన్సిలర్, తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వనం రమేష్, రాష్ట్ర కార్యదర్శి PACS దుబ్బాక డైరెక్టర్ వనం రేణుక అశోక్ లు కలుసుకొని కాసేపు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం జరిగింది.
కలిసిన అనంతరం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం కుమార్ కు శాలువాతో సన్మానించడం జరిగింది. దళిత/గిరిజనుల అభివృద్ధికి సహకరించాలని కోరారు.
Next Story




