Palakonda: పాలకొండ నగర పంచాయతీ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నూకరాజు
Palakonda: పాలకొండ నగర పంచాయతీ కొత్త కమిషనర్‌గా నూకరాజు బాధ్యతల స్వీకరణ.
Palakonda: పాలకొండ నగర పంచాయతీ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నూకరాజు
Palakonda: పాలకొండ నగర పంచాయతీని అభివృద్ధి బాటలో నడిపిస్తా పాలకొండలో ప్రధాన సమస్యగా ఉన్న డంపింగ్ యార్డ్ తాగునీరు వీధి దీపాలు డ్రైనేజీ వ్యవస్థ పై ప్రత్యేక శ్రద్ధ చూపుతామన్న ప్రతిరోజు ప్రతి వార్డు ఉన్ననున్న సమస్యను తెలుసుకొని వెంటనే చేస్తామని అన్నారు. నగర పంచాయతీ 20 వార్డుల్లో తాను ప్రత్యేక దృష్టి సారించి ప్రజల్లో అందుబాటులో ఉంటానని తెలియజేశారు కమిషనర్ నూకరాజు.
Next Story




