Kothaguda: కళ్లముందే కాలిపోయిన ఇల్లు.. మహబూబాబాద్‌లో విషాదం!
Kothaguda: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని బొత్తవాని గూడెంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైంది. భారీగా ఆస్తి నష్టం.
Kothaguda: కళ్లముందే కాలిపోయిన ఇల్లు.. మహబూబాబాద్‌లో విషాదం!
మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడెం మండలంలో అగ్నిప్రమాదం.. మండలంలోని బొత్తవాని గూడెంలో జరిగిన అగ్ని ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయిన ఇల్లు
ఇంట్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు కాలిపోయిన సామాన్లు, నిత్యావసరాల వస్తువులు.
భారీగా జరిగిన ఆస్తి నష్టం.. బాధితులను ఆదుకోవాలంటున్న గ్రామస్తులు.. ఇల్లు కాలిపోవడంతో బోరున విలిపిస్తున్న బాధితులు.
Next Story




