Mulugu: ములుగులో కలకలం.. కర్లపల్లి అడవుల్లో జంట ఆత్మహత్య!
Mulugu: ములుగు జిల్లా గోవిందరావుపేట అటవీ ప్రాంతంలో విషాదం.
Mulugu: ములుగులో కలకలం.. కర్లపల్లి అడవుల్లో జంట ఆత్మహత్య!
ములుగు జిల్లా: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి శివారు దట్టమైన అటవీ ప్రాంతంలో ఒకటే చెట్టుకు ఇద్దరు ఉరేసుకొని మృతి. మృతులు ఇద్దరు గుత్తి కోయేకు చెందిన. హిడ్మా. కమిలి. మృతదేహాలుగా గుర్తించిన స్థానికులు.
సుమారు నెలరోజుల క్రితం ఇప్పపువ్వు కోసం అడవిలోకి వెళ్లిన యువతి యువకుడు, మృతులిద్దరూ మామిడి తోపు చెందినవారుగా గుర్తించిన బంధువులు, మృతికి కారణాలు, వివరాలు తెలియవలసి ఉంది.
Next Story




