Home > Venkata Chari
Vizag: విశాఖ జిల్లా జుత్తాడ హత్య కేసులో మరో ట్విస్ట్
16 April 2021 7:59 AM GMTVizag: సంచలనం రేపిన విశాఖ జిల్లా జుత్తాడ హత్య కేసులో మరో కోణం వెలుగుచూసింది.
Suryapet: సూర్యాపేటలో దారుణం
16 April 2021 7:49 AM GMTSuryapet: చిత్తూరు జిల్లా మదనపల్లి ఘటన మళ్లీ రిపీట్ అయ్యింది. మూఢనమ్మకం.. ముక్కపచ్చలారని ఓ చిన్నారి ప్రాణం తీసింది.
Tirupati by Poll: రేపే తిరుపతి ఉపఎన్నిక; 366 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
16 April 2021 7:04 AM GMTTirupati Election: రేపు తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది.
Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
16 April 2021 7:02 AM GMTTirumala: తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ తగ్గింది. అటు సర్వదర్శన టోకెన్లను కూడా రద్దు చేసింది టీటీడీ
Poco M3 Pro 5G: పోకో నుంచి మొదటి 5జీ ఫోన్.. లీకైన ఫీచర్లు.. త్వరలో లాంఛ్
16 April 2021 5:43 AM GMTPoco M3 Pro 5G: ఇండియాలో పోకో త్వరలో 5జీ ఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది.
CoronaVirus: 80 శాతం మందిలో కోవిడ్ లక్షణాల్లేవు.. అయినా పాజిటివ్ గా నిర్ధారణ
16 April 2021 5:14 AM GMTCoronaVirus: తెలంగాణలో కొత్తగా 3,307 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
Corona Effect On GDP: జీడీపీపై కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్
16 April 2021 5:00 AM GMTCorona Effect On GDP: దేశంలో రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో జీడీపీపై ప్రభావం పడేలా ఉంది.
CoronaVirus: కోవిడ్ విజృంభణతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం
16 April 2021 4:53 AM GMTCoronaVirus: తెలంగాణలో కరోనా టెన్షన్ పుట్టిస్తోంది. కేసుల ఉధృతి భారీగా పెరిగింది. వారం రోజుల్లో దాదాపు 20 వేల మంది కరోనా బారిన పడ్డారు.
World Press Photo:కరోనాపై గెలిచిన వృద్ధురాలు; వరల్డ్ ప్రెస్ ఫొటోగా ఎంపిక
16 April 2021 4:42 AM GMTWorld Press Photo: ఆ స్పర్శలోని ప్రేమ 5 నెలల నరకాన్ని మరిపించింది. ఆ నర్సు చూపిన అభిమానం 80 ఏళ్ల భామ్మను పసిపాపలా మార్చింది.
Kumbh Mela: కుంభమేళలో భారీగా కరోనా కేసులు
16 April 2021 3:48 AM GMTKumbh Mela: కుంభమేళాలో కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి.
Mask Must: మాస్క్ ధరించని వారికి రూ.1000 జరిమానా
16 April 2021 3:30 AM GMTMask Must: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో మాస్క్ ధరించని వారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
Covaxin: కోవాగ్జిన్ ఉత్పత్తి పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
16 April 2021 3:15 AM GMTCovaxin: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. రోజు వారీ కేసుల సంఖ్య రెండు లక్షలు దాటాయి.