AP Budget 2026 Live: ఏపీ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్‌

x
Highlights

AP Budget 2026 Live: ఏపీ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం తమ మూడో బడ్జెట్‌ ప్రవేశపెట్టింది.

AP Budget 2026 Live: ఏపీ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం తమ మూడో బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ శాసనసభలో బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించారు. అంతకుముందు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ భేటీ అయి.. బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories