AP Assembly: ఏపీ అసెంబ్లీ 10 పనిదినాల పాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం

AP Assembly: ఏపీ అసెంబ్లీ 10 పనిదినాల పాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం
x
Highlights

AP Assembly: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు పది రోజుల పాటు జరగనున్నాయి.

AP Assembly: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు పది రోజుల పాటు జరగనున్నాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పది రోజులలో సెలవు దినాలు, పని దినాలపై కసరత్తు జరుగుతోంది.

ఈ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై టీడీపీ 18 ప్రతిపాదనలు చేసింది. నేడు ప్రారంభమైన సమావేశాల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగింది. సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానాలు ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories