CM Chandrababu: ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
x
Highlights

CM Chandrababu: కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు.

CM Chandrababu: కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం ప్రధాని మోడీని కలిసి.. కర్నూలులో సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి.. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు ఆహ్వానించనున్నారు. రేపు ఉదయం పలువురు పెట్టుబడి దారులతో చంద్రబాబు భేటీ కానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories