Vangalapudi Anitha: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు అస్వస్థత

Vangalapudi Anitha: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు అస్వస్థత
x

Vangalapudi Anitha: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు అస్వస్థత

Highlights

Vangalapudi Anitha: ఏపీ హోంమంత్రి అనిత అసెంబ్లీలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

Vangalapudi Anitha: ఏపీ హోంమంత్రి అనిత అసెంబ్లీలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బీపీ హెచ్చుతగ్గులతో ఆమె తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో.. ఆమెను హుటాహుటిన విజయవాడలోని రమేష్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రమైన పనిఒత్తిడితో అలసటకు గురయ్యారని సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం అనిత ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories