AP Inter Results 2022: ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల

AP Intermediate Results Released | AP News
x

AP Inter Results 2022: ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల

Highlights

AP Inter Results 2022: ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీలో ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ విడుదల చేశారు. మే 6 నుంచి 25 వరకు పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. ఫస్ట్ ఇయర్‌లో 2 లక్షల, 41వేల, 591 మంది విద్యార్థులు పాస్ కాగా.. సెకండ్ ఇయర్‌లో 2 లక్షల, 58వేల, 449 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. అత్యల్పంగా కడప జిల్లాలో 50 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు.


Show Full Article
Print Article
Next Story
More Stories