కృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో కలకలం

X
కృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో కలకలం
Highlights
Kankipadu: పార్టీలో లిక్కర్ పంపిణీకి అనుమతి ఇచ్చిన ఎక్సైజ్ అధికారులు
Rama Rao22 Jun 2022 9:33 AM GMT
Kankipadu: కృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో నిర్వహణకు ఏర్పాట్లు చేయడం కలకలం రేపుతోంది. గెటుగేదర్ కోసం ఎక్సైజ్, పోలీసుల అనుమతి కోరారు నిర్వాహకులు. పార్టీలో లిక్కర్ పంపిణీకి ఎక్సైజ్ అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో ఎంపిక చేసిన వారికి ఇన్విటేషన్స్ పంపిణీ చేశారు. ఇక అసలు విషయం బయటపడటంతో అనుమతి నిరాకరించారు.
Web TitleCasino in Kankipadu in Krishna District | AP News
Next Story
హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMTTalasani Srinivas Yadav: బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ..
2 July 2022 11:15 AM GMTవయనాడ్ ఆఫీసు ధ్వంసాన్ని లైట్ తీసుకున్న రాహుల్
1 July 2022 12:30 PM GMT'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMT
Bandi Sanjay: ఒక్క కుటుంబం చేతుల్లో తెలంగాణ నలిగిపోతోంది
3 July 2022 11:00 AM GMTPiyush Goyal: కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి
3 July 2022 10:49 AM GMTTelangana: ఖరీఫ్ సీజన్లో పత్తి, మిర్చి సాగుపై రైతుల ఆసక్తి
3 July 2022 10:45 AM GMTకాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో నష్టపోతున్న రైతులు
3 July 2022 10:22 AM GMTప్రధాని మోడీ టూర్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
3 July 2022 10:00 AM GMT