Chandrababu Naidu: ఏపీ గవర్నర్‌తో చంద్రబాబు భేటీ

Chandrababu Naidu: గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన చంద్రబాబు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 11 Jun 2024 11:17 PM IST
Chandrababu met AP Governor
X

Chandrababu Naidu: ఏపీ గవర్నర్‌తో చంద్రబాబు భేటీ

Chandrababu Naidu: ఏపీ గవర్నర్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును గవర్నర్‌ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటు, మంత్రుల కూర్పును గవర్నర్‌కు వివరించారు చంద్రబాబు. ఇక.. రేపు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు చంద్రబాబు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story