భద్రాద్రి జిల్లా చర్ల మండలంలో మావోయిస్టుల పోస్టర్ల కలకలం

Chaos Of Maoist Posters In Charla Mandal Of Bhadradri District
x

భద్రాద్రి జిల్లా చర్ల మండలంలో మావోయిస్టుల పోస్టర్ల కలకలం

Highlights

Bhadradri Kothagudem: విముక్త ప్రాంతాలకు అభివృద్ధి చేసేందుకు ముందుకు సాగాలన్న మావోయిస్టులు

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం సృష్టించాయి. ఈనెల 21 నుంచి 27 వరకు 19వ వార్షికోత్సవాలను వాడవాడలా జరుపుకోవాలని తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. దండకారణ్యం, బీహార్- ఝర్ఖండ్, తూర్పు బీహార్-ఈశాన్య ఝర్ఖండ్‌లను విముక్త ప్రాంతాలకు అభివృద్ధి చేసేందుకు ముందుకు సాగాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories