ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ
x
Highlights

ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సమావేశం కానున్నారు.

ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామంతో పాటు తిరుపతి లడ్డూ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు రాజ్యసభ స్థానాల అంశానికి సంబంధించి కూడా చర్చకు రానున్నట్టు సమాచారం. చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ ఇవాళ ఉదయం 10 గంటల 40నిమిషాలకు సమావేశం కానున్నారు.

హైదరాబాద్‌ నుంచి పవన్ కల్యాణ్ ఇవాళ ఉదయం అమరావతికి వెళ‌్లనున్నారు. ఉదయం10 గంటల 40నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సమావేశం జరగనుంది. ప్రధానంగా నిన్న కేబినెట్‌లో చర్చించిన తిరుమల లడ్డూ అంశానికి సంబంధించి సిట్ నివేదిక.. అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories