Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన హైలెవెల్ మీటింగ్

Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన హైలెవెల్ మీటింగ్
x

Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన హైలెవెల్ మీటింగ్ 

Highlights

Chandrababu: కాసేపట్లో అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు మంత్రులు, కలెక్టర్లతో వర్చువల్‌గా సమావేశం కానున్నారు.

Chandrababu: కాసేపట్లో అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు మంత్రులు, కలెక్టర్లతో వర్చువల్‌గా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా డేటా డ్రివెన్ గవర్నెన్స్‌పై సమీక్ష జరపనున్నారు. ప్రభుత్వ పరిపాలనలో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, పాలనలో పారదర్శకతను పెంచడం వంటి అంశాలపై చంద్రబాబు దృష్టి సారించనున్నారు. ఈ విధానం ద్వారా ప్రతి శాఖ పనితీరును డేటా ఆధారంగా అంచనా వేసి, ఫలితాలను మెరుగుపరచడం లక్ష్యమని చంద్రబాబు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories