logo
ఆంధ్రప్రదేశ్

CM Jagan: హైదరాబాద్‌కు చంద్రబాబు లోకల్‌.. కుప్పానికి నాన్‌ లోకల్‌

CM Jagan Comments On Chandrababu
X

CM Jagan: హైదరాబాద్‌కు చంద్రబాబు లోకల్‌.. కుప్పానికి నాన్‌ లోకల్‌

Highlights

CM Jagan: కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు చేసిందేమీ లేదు

CM Jagan: చంద్రబాబు హైదరాబాద్‌కు లోకల్.. కుప్పానికి నాల్ లోకల్ అంటూ సీఎం జగన్ ఎద్దేవా చేశారు. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఏమి చేయలేదని జగన్ ఆరోపించారు. 45ఏళ్ల రాజకీయ జీవితంలో 33 ఏళ్లు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నా.. నియోజకవర్గానికి మాత్రం ఏమి చేయలేదని విమర్శించారు. కుప్పం నుంచి తీసుకోవడమే తప్ప ఏమి చేయలేదని చెప్పారు. కుప్పం అభివృద్ధి చెందితే ప్రజలు తన మాట వినరని ఆ ప్రాంతాన్ని బాగు చేయలేదని సీఎం జగన్ అన్నారు.


Web TitleCM Jagan Comments On Chandrababu
Next Story