CM Jagan: డిసెంబర్‌ 12న పలాసకు సీఎం జగన్

CM Jagan visited Palasa on December 12
x

CM Jagan: డిసెంబర్‌ 12న పలాసకు సీఎం జగన్

Highlights

CM Jagan: కిడ్నీ రీసెర్చ్ కేంద్రాన్ని ప్రారంభించనున్న సీఎం

CM Jagan: డిసెంబర్‌ 12వ తేదీన పలాసలో కిడ్ని రీసెర్చ్ కేంద్రాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. గత వారమే జిల్లాకు సీఎం రావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని ఆయన తెలిపారు. ఉద్ధానం ప్రాంతానికి దశాబ్ధాల కాలంగా పీడిస్తున్న కిడ్ని వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించేందుకు ప్రతీ గ్రామంలో ఏర్పాటు చేసిన శుద్ధ జలాల మంచినీటి పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories