Creative Economy Forum South 2026 LIVE: విశాఖలో 'క్రియేటివ్ ఎకానమీ ఫోరమ్' షురూ.. ప్రత్యక్ష ప్రసారం!

x
Highlights

Creative Economy Forum South 2026: విశాఖపట్నం వేదికగా సృజనాత్మకతకు వ్యాపార హంగులు అద్దుతూ, ఆర్థిక ప్రగతికి సరికొత్త బాటలు వేసే క్రియేటివ్ ఎకానమీ ఫోరమ్...

Creative Economy Forum South 2026: విశాఖపట్నం వేదికగా సృజనాత్మకతకు వ్యాపార హంగులు అద్దుతూ, ఆర్థిక ప్రగతికి సరికొత్త బాటలు వేసే క్రియేటివ్ ఎకానమీ ఫోరమ్ సౌత్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ది హాన్స్ ఇండియా ఆధ్వర్యంలో, hmtv మీడియా భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక వేదిక.. కళలు, సంస్కృతి, సాంకేతికతను జోడించి ఆదాయ మార్గాలను ఎలా సృష్టించవచ్చో ప్రపంచానికి చాటిచెప్పబోతోంది.

ఈ ఫోరమ్‌లో విధాన నిర్ణేతలు, పారిశ్రామికవేత్తలు, సృజనాత్మక రంగ నిపుణులు, ఫ్యాషన్ టెక్నాలజీ నిపుణులు ఒకే వేదికపైకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలను సృజనాత్మక, సాంస్కృతిక వ్యాపారాలకు ప్రధాన కేంద్రాలుగా మార్చడమే ఈ ఫోరమ్ ప్రధాన లక్ష్యం. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు లైవ్ లో చూద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories