Cyclone Montha: పెన్నా నదికి మొంథా తుఫాన్ ఎఫెక్ట్

Cyclone Montha: పెన్నా నదికి మొంథా తుఫాన్ ఎఫెక్ట్
x
Highlights

Cyclone Montha: పెన్నా నదికి మొంథా తుఫాన్ ప్రభావం కొనసాగుతుంది. దీంతో ప్రజలు అప్రమత్తంవగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Cyclone Montha: పెన్నా నదికి మొంథా తుఫాన్ ప్రభావం కొనసాగుతుంది. దీంతో ప్రజలు అప్రమత్తంవగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గండికోట రిజర్వాయర్ నుండి 5 వేల క్యూసెక్కుల నీరు మైలవరంలో చేరుతుంది. మైలవరం నుంచి పెన్నానదికి 4 వేల 3 వందల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తుఫాను ప్రభావం వల్ల గండికోట రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు చేరుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories