విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లో ఆటో దగ్ధం.. హెచ్‌‌పీ పెట్రోల్ బంకు ఎదురుగా ప్రమాదం

Fire Accident In Front Of HP Petrol Station
x

అజిత్‌సింగ్ నగర్‌లో ఆటో దగ్ధం.. హెచ్‌‌పీ పెట్రోల్ బంకు ఎదురుగా ప్రమాదం

Highlights

* బంకు యాజమాన్యం అప్రమత్తతతో తప్పిన ప్రమాదం... మంటలను అదుపుచేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

Vijayawada: విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లో ఆటో దగ్ధమైంది. హెచ్‌‌పీ పెట్రోల్ బంకు ఎదురుగా ప్రమాదం జరిగింది. పక్కనే పెట్రోల్ బంకు ఉండటంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. బంకు యాజమాన్యం అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories