Breaking News: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

*బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ప్లాంట్‌-2లో ట్యూబ్‌కు రంధ్రం * లిక్విడ్‌ ద్రావకమంతా నేలపాలవడంతో చెలరేగిన మంటలు

Sandeep Reddy
Published on: 25 Dec 2021 8:57 AM IST
Fire Accident in Vizag Steel Plant
X

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం 

Breaking News: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ప్లాంట్‌-2లో ఓ ట్యూబ్‌కు రంధ్రం పడటంతో లిక్విడ్‌ ద్రావకమంతా నేలపాలైంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. భారీగా ఆస్తినష్టం సంభవించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story