కల్తీనెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న అరెస్ట్

కల్తీనెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న అరెస్ట్
x

కల్తీనెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న అరెస్ట్

Highlights

సంచలనం సృష్టించిన కల్తీనెయ్యి కేసులో మొదటి రాజకీయ అరెస్ట్ జరిగింది. కల్తీ నెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నను సిట్ అధికారులు అరెస్టు చేశారు.

సంచలనం సృష్టించిన కల్తీనెయ్యి కేసులో మొదటి రాజకీయ అరెస్ట్ జరిగింది. కల్తీ నెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నను సిట్ అధికారులు అరెస్టు చేశారు. కల్తీనెయ్యి కేసులో నిన్న రాత్రి అరెస్ట్ చేసిన సిట్ బృందం.. అప్పన్నను విచారించింది. అయితే అప్పన్న విచారణకు సహకరించలేడం లేదని చెబుతున్నారు. కాగా అప్పన్నను నెల్లూరు ఏసీబీ కోర్ట్‌లో హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్ట్.

గతంలోనూ సిట్ విచారణను తప్పుబడుతూ అప్పన్న హైకోర్ట్‌ను ఆశ్రయించారు. 2014-నుంచి 2024 ఎన్నికలు ముగిసే వరకు సుబ్బారెడ్డికి పీఏగా ఉన్న అప్పన్న ఢిల్లీ ఏపీ భవన్‌లో ప్రొటోకాల్ OSD గా పనిచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories