కాకినాడ జిల్లా తునిలో పర్యటించిన మాజీ మంత్రి యనమల

Former Minister Yanamala Visited Tuni In Kakinada District
x

కాకినాడ జిల్లా తునిలో పర్యటించిన మాజీ మంత్రి యనమల

Highlights

* ఏపీలో కొత్త ఇండస్ట్రీస్ పెట్టడానికి భయపడుతున్నారు... రాష‌్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్ పక్క రాష్ట్రాలకు పోతున్నాయి

Yanamala RamaKrishna: ఏపీలో బల్క్ డ్రగ్ ఇండస్ట్రీకి అనుమతులు ఇవ్వలేదనిఈ ఇండస్ట్రీకి వ్యతిరేకంగా న్యాయపరంగా పోరాడతామని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. కాకినాడ జిల్లా తునిలో పర్యటించిన ఆయన రాష‌్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని కొత్త ఇండస్ట్రీస్ ఇక్కడకు తీసుకు రావాలంటేనే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అమరరాజా ఇండస్ట్రీస్ అందుకే తెలంగాణకో, తమిళనాడుకో వెళ్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories