కూటమి ఐక్యత కోసం మౌనంగా ఉంటాను: మాజీ ఎమ్మెల్యే వర్మ

కూటమి ఐక్యత కోసం మౌనంగా ఉంటాను: మాజీ ఎమ్మెల్యే వర్మ
x

కూటమి ఐక్యత కోసం మౌనంగా ఉంటాను: మాజీ ఎమ్మెల్యే వర్మ

Highlights

కాకినాడ జిల్లా పిఠాపురంలో ఏర్పాటు చేసిన సమావేశం మంత్రి నారాయణ ఆడియోపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే వర్మ నారాయణ మాట్లాడిన వీడియో చూపించమని కోరిన వర్మ కూటమి ఐక్యత కోసం మౌనంగా ఉంటాను- మాజీ ఎమ్మెల్యే వర్మ

తనని జీరో చేసామంటూ వచ్చిన మంత్రి నారాయణ ఆడియోపై.. కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. నారాయణ మాట్లాడిన వీడియో ఉంటే చూపించమని మాజీ ఎమ్మెల్యే వర్మ కోరారు. తను తెలుగుదేశం పార్టీకి ఫైర్ బ్రాండ్‌నని ఆయన పేర్కొన్నారు. పార్టీలో 23 సంవత్సరాలు చంద్రబాబుతో ప్రయాణం చేసినట్లు వర్మ తెలిపారు. సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు తను, తన కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పార్టీ కోసం ప్రతి నిత్యం పని చేశామన్నారు. కూటమి ఐక్యత కోసం మౌనంగా ఉంటానని... ఎవరు ఏమన్నా పట్టించుకోనని వర్మ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories