Vizag: విశాఖ ఏజెన్సీలో పెరిగిన చలి తీవ్రత

Vizag: చింతపల్లిలో 4.5, లంబసింగిలో 3 డిగ్రీలు

Dhatripriya
Published on: 25 Jan 2023 9:26 AM IST
Increased Cold Intensity In Visakhapatnam Agency
X

Vizag: విశాఖ ఏజెన్సీలో పెరిగిన చలి తీవ్రత

Vizag: విశాఖ జిల్లా ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. మంచు దుప్పటితో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చింతపల్లిలో 4.5 డిగ్రీలు, లంబసింగిలో 3 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మినిములూరులో 8 డిగ్రీలు, పాడేరు, అరకులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పర్యాటకులు అధికశాతం ఆంధ్ర కశ్మీర్ లంబసింగి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story