Kanaka Durga Temple: దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు

Kanaka Durga Temple: దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు
x
Highlights

Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. లోక కంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవీ ఇంద్రకీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories