YS Jagan: ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది.. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు

YS Jagan: ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది.. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు
x
Highlights

YS Jagan: ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని..కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదని వైసీపీ అధ్యక్షులు జగన్ ఆరోపించారు.

YS Jagan: ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని..కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదని వైసీపీ అధ్యక్షులు జగన్ ఆరోపించారు. పులివెందుల బ్రహ్మణపల్లిలో అరటి తోటలను పరిశీలించిన ఆయన...రైతుల నుంచి పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అరటి టన్ను గరిష్టంగా 32 వేల వరకు ఉండేదని..ఈరోజు కనీసం 2 వేలకు కూడా కొనడం లేదని జగన్ అన్నారు. ఇకనైనా మారకపోతే చంద్రబాబును ప్రజలు గద్దెదింపే రోజులు త్వరలోనే వస్తాయని జగన్ హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories