తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా.. హిమాలయాలను తలపిస్తున్న గ్రామాలు

*లంబసింగిలో మైనస్‌ 1.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

Jyothi
Published on: 10 Jan 2023 10:54 AM IST
Lambasingi 1.5 Degree Temperature
X

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా.. హిమాలయాలను తలపిస్తున్న గ్రామాలు

Andhra News: తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో దట్టమైన పొగమంచుతో గ్రామాలు హిమాలయాలను తలపిస్తున్నాయి. ఆంధ్రా కాశ్మీర్‌గా పిలువబడే లంబసింగిలో మైనస్‌ 1.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా చింతపల్లిలో 3.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Jyothi

Jyothi