కుప్పం అభ్యర్థిపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ

X
కుప్పం అభ్యర్థిపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ
Highlights
Kuppam: కుప్పం వైసీపీ అభ్యర్థి భరత్ కుమార్ అంటూ మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.
Arun Chilukuri30 Jun 2022 8:54 AM GMT
Kuppam: కుప్పం వైసీపీ అభ్యర్థి భరత్ కుమార్ అంటూ మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. సినిమా హీరోను రంగంలోకి దింపుతామని ప్రచారం జరుగుతోందని.. ఆ వదంతులు నమ్మొద్దన్నారాయన. కుప్పం నుంచి భరత్ కుమారు బరిలో ఉంటారని చిత్తూరు జిల్లా వైసీపీ ప్లీనరీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబును కుప్పంలో ఓడించేందుకు వైఎస్సార్సీపీ హీరో విశాల్‌ను పోటీలోకి దించుతారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
Web TitleMinister Peddireddy Ramachandra Reddy Gives Clarity on Kuppam YSRCP Candidate
Next Story
ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMTతిరుమలలో తెలుగమ్మాయి, అమెరికా అబ్బాయి పెళ్లి
6 Aug 2022 6:05 AM GMTKomatireddy Venkat Reddy: రేవంత్ పెద్ద తప్పు చేశారు.. ఇకపై ఆయన ముఖం కూడా చూడను..
5 Aug 2022 7:27 AM GMT
Telangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTఎన్టీఆర్ తో నటించే అవకాశం కోల్పోయిన సమంత
8 Aug 2022 9:20 AM GMTసినీ ఇండస్ట్రీపై దిల్ రాజు కీలక కామెంట్స్
8 Aug 2022 7:32 AM GMTరాజగోపాల్‌రెడ్డి రాజీనామాకు స్పీకర్ ఆమోదం.. ఆరు నెలల్లోపు..
8 Aug 2022 7:26 AM GMT