ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా

RK Roja: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తప్పు నిరూపితమైతే, సీఎం జగన్ తప్పకుండా చర్యలు తీసుకుంటారని మంత్రి రోజా అన్నారు.

Arun Chilukuri
Updated on: 7 Aug 2022 8:58 PM IST
Minister RK Roja Responds On MP Gorantla Madhav Video Issue
X

ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా

RK Roja: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తప్పు నిరూపితమైతే, సీఎం జగన్ తప్పకుండా చర్యలు తీసుకుంటారని మంత్రి రోజా అన్నారు. విచారణ చేసేందుకు కొంత సమయం ఉంటుందని తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని, మహిళలకు ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా అండగా ఉంటాడని మంత్రి రోజా అన్నారు. ఎంపీ మాధవ్‌పై సోషల్ మీడియాలో వచ్చిన వీడియో కాల్‌ నిజమో, కాదో తెలుసుకోకుండా టీడీపీ నాయకులు అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విచారణలో అన్ని విషయాలు బయట పడుతాయని తెలిపారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story