లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన మంత్రి రోజా.. మంత్రి రోజా ప్రవర్తనపై తీవ్ర విమర్శలు

Minister Roja visited the Lepakshi temple
x

లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన మంత్రి రోజా.. మంత్రి రోజా ప్రవర్తనపై తీవ్ర విమర్శలు

Highlights

* భక్తులను క్యూలైన్‌లో నిల్చొబెట్టి ఫొటోషూట్ చేశారంటూ ఆగ్రహం

Minister Roja: ప్రముఖ పుణ్యక్షేత్రం లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి రోజా సందర్శించారు. ఆలయ అధికారులు రోజాకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రెండు గంటలుగా భక్తులను క్యూలైన్లో నిల్చొబెట్టి రోజా ఫొటో షూట్ చేశారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజా లేపాక్షి పర్యటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories