తల్లి, కుమార్తెపై దాడి చేసిన ప్రేమోన్మాది.. స్పాట్‌లో తల్లి మృతి, కుమార్తెకు కొనసాగుతున్న చికిత్స

తల్లి, కుమార్తెపై దాడి చేసిన ప్రేమోన్మాది.. స్పాట్‌లో తల్లి మృతి, కుమార్తెకు కొనసాగుతున్న చికిత్స
x
Highlights

విశాఖ మధురవాడలో దారుణం చోటు చేసుకుంది. తల్లి, కుమార్తెపై ఓ ప్రేమోన్మాది దాడి చేశాడు. స్పాట్‌లో తల్లి మృతి చెందగా...కుమార్తె ఆస్పత్రిలో చికిత్స...

విశాఖ మధురవాడలో దారుణం చోటు చేసుకుంది. తల్లి, కుమార్తెపై ఓ ప్రేమోన్మాది దాడి చేశాడు. స్పాట్‌లో తల్లి మృతి చెందగా...కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తన ప్రేమను నిరాకరించిందని యువకుడు ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా యువతిని యువకుడు వేధిస్తున్నాడు. కొమ్మాది స్వయంకృషినగర్‌లో ఘటన చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories