LOT: ఒంగోలులో లాట్ మొబైల్ షోరూంను ప్రారంభించిన పాయల్ రాజ్‌పుత్..

ఒంగోలులో లాట్ మొబైల్ షోరూం ప్రారంభం..
x

ఒంగోలులో లాట్ మొబైల్ షోరూం ప్రారంభం..

Highlights

ఒంగోలులో సందడి చేసిన హీరోయిన్ పాయల్ రాజ్‌‌పుత్ లాట్ మొబైల్ షోరూంను ప్రారంభించిన పాయల్ రాజ్‌పుత్

ఒంగోలులో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ సందడి చేసింది. నగరంలోని అద్దంకి బస్టాండ్ వద్ద లాట్ మొబైల్ షోరూంను ప్రారంభించారు హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఒంగోలులో లాట్ మొబైల్ షోరూం తన చేతుల మీదుగా ప్రారంభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. లాట్ షోరూంలో తక్కువ ధరతో పాటు మంచి డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా BUY, WIN అనే పోస్టర్‌ను ఆమె విడుదల చేశారు. మొబైల్ కొనే వారికి పలు రకాల గిఫ్ట్‌లు ఉంటాయని తెలిపారు. నూతనంగా ప్రారంభించిన లాట్ మొబైల్ షోరూంలో మొబైల్ కొనుగోలు చేస్తే.. లక్కీ డ్రాలో బుల్లెట్ బైక్‌ను సొంతం చేసుకోవచ్చని పాయల్ రాజ్‌పుత్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories