Andhra Pradesh: ఏపీ థియేటర్ల ఓనర్లకు ఊరట

Andhra Pradesh: సీల్‌ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్‌ చేసేందుకు అనుమతి.. నెల రోజుల్లో అన్ని వసతులు కల్పించాలంటూ ఆదేశం

Sandeep Eggoju
Published on: 30 Dec 2021 11:13 AM IST
Permission to Reopen Sealed Theaters in Andhra Pradesh
X

ఏపీ థియేటర్ల ఓనర్లకు ఊరట

Andhra Pradesh: ఏపీ థియేటర్ల ఓనర్లకు ఊరట లభించింది. సీల్‌ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్‌ చేసేందుకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. కాకపోతే నెల రోజుల్లో అన్ని వసతులు కల్పించాలంటూ ఆదేశించింది. జాయింట్‌ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పేర్నినాని ఆదేశించారు. ఈ మేరకు 99 జిల్లాల్లోని 83 థియేటర్లకు ఊరట లభించనుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story