Top
logo

Plastic Eggs: బంతిలా ఎగురుతున్న కోడిగుడ్లు

Plastic Eggs Identified in Nellore District
X

నెల్లూరు జిల్లాలో బయట పడ్డ ప్లాస్టిక్ కోడిగుడ్లు

Highlights

Plastic Eggs: వరికుంటపాడులో వెలుగులోకి వచ్చిన ప్లాస్టిక్‌ కోడిగుడ్లు

Plastic Eggs: నెల్లూరు జిల్లాలో ప్లాస్టిక్‌ కోడిగుడ్లు కలకలం రేపుతున్నాయి. వరికుంటపాడుకు చెందిన ఓ మహిళ అంగడిలో కోడిగుడ్లు కొనుగోలు చేసింది. అవి ఎంతకీ ఉడకక పోవడంతో పక్కంటి వారికి చూపించింది. వారు ఆ గుడ్డును నెలకు కొట్టగా బంతిలా ఎగురుతోంది. ఆ కోడిగుడ్లను పరిశీలించి స్థానికులు ఖంగుతిన్నారు. తమ ఆరోగ్యాలతో వ్యాపారులు చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు.


Web TitlePlastic Eggs Identified in Nellore District
Next Story