గొర్రెల మందపైకి దూసుకెళ్లిన వాహనం.. 26 గొర్రెలు మృతి, గొర్రెల కాపరికి తీవ్ర గాయాలు

Road Accident: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం...

Sandeep Eggoju
Published on: 28 Dec 2021 12:04 PM IST
Road Accident in Anantapuram District | AP News Today
X

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం

Road Accident: అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 గొర్రెలు మృతి చెందాయి. యాడికి మండలం కొత్తపెండేకల్లు దగ్గర రోడ్డు దాటుతున్న గొర్రెల మందపై స్కార్పియో వాహనం దూసుకెళ్లింది. 26 గొర్రెలు మరణించగా మరికొన్ని గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. గొర్రెలకాపరి శ్రీనివాసులు తలకు గాయాలు కావడంతో తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారకులైన వారిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు యాడికి రవి శంకర్ రెడ్డి చెప్పారు

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story