Seediri Appalaraju: విశాఖ హార్బర్ ప్రమాద ఘటనపై స్పందించిన మంత్రి సీదిరి అప్పలరాజు

Seediri Appalaraju: మత్స్యకారులకు రెండు రోజుల్లో నష్టపరిహారాన్ని అందిస్తామని మంత్రి హామీ

Shekhar G
Published on: 20 Nov 2023 7:37 PM IST
Seediri Appalaraju Comments On TDP Government
X

Seediri Appalaraju: విశాఖ హార్బర్ ప్రమాద ఘటనపై స్పందించిన మంత్రి సీదిరి అప్పలరాజు

Seediri Appalaraju: విశాఖ హార్బర్ ప్రమాద ఘటనపై మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించారు. మత్స్యకారులు ఆందోళన చేయటంపై మంత్రి వివరణ ఇచ్చారు. గతంలో రెండు సార్లు బోట్లు దెబ్బతిన్నప్పుడు అప్పటి ప్రభుత్వాలు హామీలు ఇచ్చాయి తప్ప... నష్టపరిహారం చెల్లించలేదన్నారు. అందుకే మత్స్యకారులు ఆందోళన బాటపట్టినట్టు వివరించారు. కానీ వైసీపీ ప్రభుత్వం రెండు రోజుల్లో బోట్లకు అయ్యే పూర్తి ఖర్చును చెల్లిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Shekhar G

Shekhar G

Next Story