మోహన్ బాబు యూనివర్శిటీ (MBU) గుర్తింపు రద్దు చేయాలి: తిరుపతిలో విద్యార్థి సంఘాల ఆందోళన

మోహన్ బాబు యూనివర్శిటీ (MBU) గుర్తింపు రద్దు చేయాలి: తిరుపతిలో విద్యార్థి సంఘాల ఆందోళన
x
Highlights

తిరుపతిలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మోహన్ బాబు యూనివర్శిటీకి గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నేతలు నిరసన చేపట్టారు.

తిరుపతిలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మోహన్ బాబు యూనివర్శిటీకి గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నేతలు నిరసన చేపట్టారు. ఉన్నత విద్యా మండలి ఆదేశాల ప్రకారం 26 కోట్ల రూపాయలు వెంటనే విద్యార్థులకు చేర్చాలని.. మోహన్ బాబుకు ఇచ్చిన జాతీయ అవార్డులను కూడా రద్దు చేయాలన్నారు విద్యార్థి సంఘాల నేతలు. మోహన్ బాబు, మంచు విష్ణు పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. MBU గుర్తింపు రద్దు చేసి SV యూనివర్సిటీలో విలీనం చేయాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories