Bhimavaram: భీమవరంలోని ఓ అపార్ట్‌మెంట్‌కు పగుళ్లు

Bhimavaram: అపార్ట్‌మెంట్‌ ఖాళీ చేయాలంటున్న మున్సిపల్‌ అధికారులు * జాకీలు అమర్చి సపోర్ట్ ఇచ్చిన ప్లాట్‌ ఓనర్స్‌

Sandeep Eggoju
Published on: 29 July 2021 1:00 PM IST
Sudden Cracks To Apartment In Bhimavaram West Godavari
X

భీమవరంలోని ఓ అపార్ట్మెంట్స్ లో పగుళ్లు 

Bhimavaram: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఓ అపార్ట్‌మెంట్‌కు పగుళ్లు వచ్చాయి. పిల్లర్స్‌ క్రాక్స్‌ రావడంతో జాకీలతో సపోర్టు ఇచ్చారు అపార్ట్‌మెంట్‌ వాసులు. అయితే.. విష‍యం తెలుసుకున్న మున్సిపల్‌ అధికారులు అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేయాలని సూచించడంతో అద్దె ఇల్లులు వెతుకుంటున్నారు ప్లాట్స్ ఓనర్లు.


Sandeep Eggoju

Sandeep Eggoju