Gorantla Butchaiah: నేను చంద్రబాబును కలవను

TDP MLA Gorantla Butchaiah Chowdary Says he wont Meet Chandrababu Naidu
x

Gorantla Butchaiah: నేను చంద్రబాబును కలవను

Highlights

Gorantla Butchaiah: టీడీపీలో ప్రస్తుతానికి తాను ఒంటరి వాడినంటున్నారు రాజమండ్రి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. టీడీపీనీ వీడే అంశంపై త్వరలోనే తన నిర్ణయాన్ని...

Gorantla Butchaiah: టీడీపీలో ప్రస్తుతానికి తాను ఒంటరి వాడినంటున్నారు రాజమండ్రి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. టీడీపీనీ వీడే అంశంపై త్వరలోనే తన నిర్ణయాన్ని తెలియ చేస్తానన్నారు. పార్టీ నిర్వహణలో చాలా లోపాలున్నాయని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబును తాను నేరుగా కలవబోనని అన్నారు. పార్టీలో ఇతర నేతలు కలసి తన ఆవేదనను తెలియ చేస్తారని ఆ తర్వాతే తాను నిర్ణయం తీసుకుంటాననీ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories