Hindupur: హిందూపురంలో బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత

Hindupur: *డంపింగ్‌ యార్డు విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య వివాదం *సోషల్‌ మీడియాలో టీడీపీ నేత పెట్టిన పోస్ట్‌కు వైసీపీ అభ్యంతరం

Sandeep Eggoju
Published on: 28 Dec 2021 12:47 PM IST
Tension at Balakrishnas house in Hindupur | AP Latest News
X

 హిందూపురంలో బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత

Hindupur: హిందూపురంలో బాలకృష్ణ ఇంటి ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. డంపింగ్‌ యార్డు విషయంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సోషల్‌ మీడియాలో ఓ టీడీపీ నేత పెట్టిన పోస్ట్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన వైసీపీ శ్రేణులు బాలకృష్ణ ఇంటి ముట్టడికి యత్నించారు. మరోవైపు అభివృద్ధిపై ప్రశ్నిస్తే ముట్టడిస్తారా అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story