Prakasam: ఆరుబయట నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లిన కోతి.. తలకు తీవ్ర గాయకావడంతో చిన్నారి మృతి

Prakasam: ప్రకాశం జిల్లా మురుగుమ్మిలో దారుణం

Jyothi
Published on: 3 Dec 2022 8:28 AM IST
Tragedy in Murugummi Prakasam District
X

Prakasam: ఆరుబయట నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లిన కోతి.. తలకు తీవ్ర గాయకావడంతో చిన్నారి మృతి

Prakasam: ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. పెద్దచర్లోపల్లి మండలం మురుగుమ్మిలో ఆరుబయట నిద్రిస్తున్న చిన్నారిని కోతి ఈడ్చుకెళ్లింది. తలకు తీవ్ర గాయం కావడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. రక్తపు మడుగులో ఉన్న కన్న బిడ్డను చూసి తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Jyothi

Jyothi

Next Story