YV Subba Reddy: తిరుమల లడ్డూ ప్రసాదంపై టీటీడీ మాజీ చైర్మన్‌ కీలక వ్యాఖ్యలు

YV Subba Reddy: తిరుమల లడ్డూ ప్రసాదంపై టీటీడీ మాజీ చైర్మన్‌ కీలక వ్యాఖ్యలు
x

YV Subba Reddy: తిరుమల లడ్డూ ప్రసాదంపై టీటీడీ మాజీ చైర్మన్‌ కీలక వ్యాఖ్యలు

Highlights

TTD Laddu Controversy: తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పుడు ప్రచారానికి ముగింపు పలకాలని టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

TTD Laddu Controversy: తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పుడు ప్రచారానికి ముగింపు పలకాలని టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో ఆయన సమావేశం నిర్వహించారు. తిరుమల ప్రసాదంపై తరుచూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. శ్రీవారి లడ్డూ విషయంలో తాము ఎలాంటి తప్పు చేయలేదని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారని ఆరోపించారని.. సిట్‌ ఇప్పటి వరకు ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ప్రసాదం టెస్ట్‌ విషయంలో పటిష్టమైన వ్యవస్థ ఉంటే కల్తీ ఎలా జరుగుతుందని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories