Tirupati: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

Tirupati: స్వామివారిని దర్శించుకున్న కేంద్రమంత్రి గుర్జర్‌,.. రాజస్థాన్‌ మంత్రి ప్రతాప్‌సింగ్‌, ఎమ్మెల్యే ద్వారంపూడి

Sandeep Eggoju
Updated on: 28 Dec 2021 3:02 PM IST
Union Minister Krishan Pal Gurjar And Rajasthan Minister Pratap Singh visited TTD in Tirupati
X

స్వామివారిని దర్శించుకున్న కేంద్రమంత్రి గుర్జర్‌,.. రాజస్థాన్‌ మంత్రి ప్రతాప్‌సింగ్‌, ఎమ్మెల్యే ద్వారంపూడి

Tirupati: తిరుమల శ్రీవారిని ఉదయం నైవేద్య విరామ సమయంలో కేంద్రమంత్రి క్రిసన్‌పాల్‌ గుర్జర్‌, రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారి సేవలో‌ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వాదం పలుకగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story