AP Legislative Council: ఏపీ శాసన మండలి నుంచి వైసీపీ వాకౌట్

AP Legislative Council: ఏపీ శాసన మండలి నుంచి వైసీపీ వాకౌట్
x

 AP Legislative Council: ఏపీ శాసన మండలి నుంచి వైసీపీ వాకౌట్

Highlights

AP Legislative Council: ఏపీ శాసన మండలి నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. అంగన్‌వాడీ సమస్యలపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టు బట్టారు.

AP Legislative Council: ఏపీ శాసన మండలి నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. అంగన్‌వాడీ సమస్యలపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టు బట్టారు. ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించడం లేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. అంగన్ వాడీలతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఒప్పందం లేదని మంత్రి సంధ్యారాణి చెప్పారని అన్నారు. మంత్రి సంధ్యారాణి ప్రకటనకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామని చెప్పారు. అన్ని విషయాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి లోకేష్ వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories