Horoscope: జూలై 16 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టం వరించబోతోంది – తల్లి ఆశీర్వాదంతో పాటు ఈ ఒక్క పని చేస్తే ఫలితాలు రెట్టింపు!

Horoscope: జూలై 16 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టం వరించబోతోంది – తల్లి ఆశీర్వాదంతో పాటు ఈ ఒక్క పని చేస్తే ఫలితాలు రెట్టింపు!
x

Horoscope: జూలై 16 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టం వరించబోతోంది – తల్లి ఆశీర్వాదంతో పాటు ఈ ఒక్క పని చేస్తే ఫలితాలు రెట్టింపు!

Highlights

జూలై 16 నుంచి సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి శుభఫలితాలను అందించనుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక...

జూలై 16 నుంచి సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి శుభఫలితాలను అందించనుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని విజయాలు దక్కుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే ఈ కాలాన్ని కర్క సంక్రాంతి అని కూడా అంటారు. ఈ మార్పు భావోద్వేగ స్పష్టత, కుటుంబ సుఖసంతోషాలను పెంచుతుందని భావిస్తున్నారు.

శుభఫలితాలు పొందబోతున్న రాశులు

కన్య రాశి (Virgo)

సూర్యుని అనుగ్రహంతో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో ఎదుగుదల కనపడుతుంది. మానసికంగా ప్రశాంతత ఉంటుంది.

మీన రాశి (Pisces)

వృత్తి, వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు తొలగి స్థిరత్వం పొందుతారు. కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. రావాల్సిన డబ్బులు సకాలంలో అందుతాయి.

వృషభ రాశి (Taurus)

సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవం దక్కుతాయి. వ్యాపార లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. పెళ్లి కానివారికి వివాహయోగం, దంపతులకు సంతానయోగం ఉంది.

సింహ రాశి (Leo)

ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వృత్తి, కెరీర్‌లో పురోగతి సాధిస్తారు. జీతాలు పెరగడం, ప్రమోషన్లు రావడం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ కాలంలో భావోద్వేగాలను అదుపులో ఉంచాలి. మానసిక ప్రశాంతతను కాపాడుకోవాలి. కుటుంబంతో సఖ్యతగా ఉండాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.

పరిహారాలు

ప్రతి ఉదయం సూర్యుడికి నీటిని సమర్పిస్తూ నమస్కరించడం, ఆదిత్య హృదయం పారాయణం చేయడం, “ఓం సూర్యాయ నమః” మంత్రాన్ని జపించడం శుభప్రదం. పేదలకు గోదుమలు, ఎర్రటి వస్త్రం, బెల్లం దానం చేయడం కూడా మంచిది. తల్లి ఆశీర్వాదం తీసుకోవడం, అమ్మవారిని పూజించడం ఫలప్రదంగా ఉంటుంది.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నమ్మకాల ఆధారంగా మాత్రమే. శాస్త్రీయ ఆధారాలు లేవు.

Show Full Article
Print Article
Next Story
More Stories