TVS Raider 125: బైక్ ప్రేమికులకు షాక్.. పెరిగిన ధర.. కానీ ఆఫర్లతో దానిని తక్కువలోనే దక్కించుకోండి!

TVS Raider 125: బైక్ ప్రేమికులకు షాక్.. పెరిగిన ధర.. కానీ ఆఫర్లతో దానిని తక్కువలోనే దక్కించుకోండి!
x

TVS Raider 125: బైక్ ప్రేమికులకు షాక్.. పెరిగిన ధర.. కానీ ఆఫర్లతో దానిని తక్కువలోనే దక్కించుకోండి!

Highlights

టీవీఎస్‌ సంస్థ తన హాట్‌ సెల్లింగ్ బైక్‌లలో ఒకటైన TVS Raider 125 ధరను స్వల్పంగా పెంచింది. ఈ బైక్‌ను ముఖ్యంగా యూత్ టార్గెట్ చేస్తోంది. బడ్జెట్ ధర, ఆకర్షణీయమైన ఫీచర్లతో ఇది ఇప్పటికే మంచి మార్కెట్‌ని దక్కించుకుంది. తాజా అప్‌డేట్ ప్రకారం, TVS Raider ధరలో ₹365 పెరుగుదల జరిగింది.

పెద్ద షాక్ కాదు... స్మార్ట్ ఆఫర్లు ఉన్నాయి!

ధర పెరిగినా, కస్టమర్లకు ఊరటనివ్వడానికి TVS మరియు వివిధ ఫైనాన్స్ కంపెనీలు ఆకర్షణీయ ఆఫర్లను అందిస్తున్నాయి.

95% వరకు ఫైనాన్స్ సదుపాయం

తక్కువ వడ్డీ రేటు (7.55%)

కస్టమర్‌కు రూ.12,345 వరకు ఆదా చేసే అవకాశం

కేవలం ₹2,999 EMI పథకం

ప్రాసెసింగ్ ఫీజు: మొత్తం ధరపై 1% మాత్రమే

పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్లు

ఇంజిన్: 124.8cc, ఎయిర్ & ఆయిల్ కూల్డ్, 3-వాల్వ్ సింగిల్ సిలిండర్

పవర్: 11.38 PS

టార్క్: 11.2 Nm

గేర్‌బాక్స్: 5-స్పీడ్

రైడింగ్ మోడ్‌లు: ఎకో, పవర్

ఫీచర్లు ఎట్రాక్టివ్‌గా ఉన్నాయి

పూర్తిగా డిజిటల్ రివర్స్ LCD మల్టీ-కలర్ డిస్‌ప్లే

SmartXonnect టాప్ వేరియంట్‌లో అందుబాటులో

బ్లూటూత్ కనెక్టివిటీ

టర్న్-బై-టర్న్ నావిగేషన్

కాల్, మెసేజ్ నోటిఫికేషన్‌లు

లో ఫ్యూయల్ అలర్ట్‌తో పాటు సమీప పెట్రోలు బంక్ రూట్

వాయిస్ అసిస్టెంట్, రైడ్ రిపోర్ట్, మ్యాచ్ స్కోర్ అప్‌డేట్స్

USB మొబైల్ ఛార్జింగ్ పోర్ట్

సీటు కింద స్టోరేజ్ స్పేస్

మొత్తానికి, Raider 125 ధర కాస్త పెరిగినప్పటికీ, అందిస్తున్న ఆఫర్లు, ఫీచర్లు దాన్ని ఓ వరంగా మారుస్తున్నాయి. ప్రాక్టికల్ యూజ్, లుక్స్, టెక్నాలజీ మూడు కలిపి Raider ను యువతకు ఫేవరేట్ బైక్‌లలో ఒకటిగా నిలబెట్టాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories