Kapil Farms: పెద్ద పెట్టుబడి భయం అక్కర్లేదు.. ఈఎంఐ పద్ధతిలో మృగనయని ఫామ్‌ల్యాండ్‌ దక్కించుకోండి

Kapil Farms
x

Kapil Farms: పెద్ద పెట్టుబడి భయం అక్కర్లేదు.. ఈఎంఐ పద్ధతిలో మృగనయని ఫామ్‌ల్యాండ్‌ దక్కించుకోండి

Highlights

Kapil Farms: భూమిని సొంతం చేసుకోవాలనే కల చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా సురక్షితమైన ఆస్తిగా, స్థిరమైన పెట్టుబడికి మార్గంగా భావిస్తారు.

Kapil Farms: భూమిని సొంతం చేసుకోవాలనే కల చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా సురక్షితమైన ఆస్తిగా, స్థిరమైన పెట్టుబడికి మార్గంగా భావిస్తారు. అయితే ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం లేదా రుణాలను తీసుకోవడం చాలా మందికి అడ్డంకిగా మారుతుంది. ఈ అడ్డంకిని తొలగిస్తూ హైదరాబాద్‌ శివార్లలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న సంగారెడ్డి కారిడార్‌లో ఉన్న కపిల్ ఫామ్స్ మృగనయని ప్రాజెక్ట్ ఒక వినూత్న పరిష్కారాన్ని తీసుకొచ్చింది. పెద్ద మొత్తంలో కాకుండా చిన్న చిన్న నెలవారీ వాయిదాల ద్వారానే అద్భుతమైన ఫామ్‌ల్యాండ్‌ను సొంతం చేసుకునే అవకాశాన్ని కపిల్ ఫామ్స్ కల్పిస్తోంది. ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ప్లాన్‌లు ఎలా పని చేస్తాయి, పెట్టుబడిదారులకు అవి ఎంత సులభమో వివరంగా తెలుసుకుందాం.

సాధారణంగా భూమి కొనుగోలు చేయాలంటే, ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల చాలా మందికి ముఖ్యంగా నెలవారీ జీతం తీసుకునే వాళ్లకు, ఎన్ఆర్ఐలకు తమ పొదుపు మొత్తాన్ని మొత్తంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. మృగనయని ప్రాజెక్ట్‌లో కపిల్ ఫామ్స్ ఈ సమస్యను పూర్తిగా తొలగించింది. ఒకేసారి చెల్లించాల్సిన భారీ మొత్తాన్ని చిన్న చిన్న నెలవారీ వాయిదాలుగా మార్చింది. ఇది జీతం తీసుకునే ఉద్యోగులు, వ్యాపార యజమానులు, ఎన్ఆర్ఐలకు చాలా అనుకూలం. తమ లిక్విడిటీని రాజీ పడకుండానే, పటిష్టమైన ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఈ విధానం సహాయపడుతుంది. ప్రతి నెలా రూ.32,500 తో ఈఎంఐ చెల్లింపులు ప్రారంభమవుతాయి.

కపిల్ ఫామ్స్ పెట్టుబడిదారుల ఆర్థిక ప్రొఫైల్‌లకు అనుగుణంగా బహుళ ఫైనాన్సింగ్ ఆప్షన్లను రూపొందించింది. ఇందులో ముఖ్యంగా తక్కువ డౌన్ పేమెంట్, మెయింటైన్ చేయగల సులభ వాయిదాలు, ఎక్కువ కాల పరిమితి అనే సూత్రం అమలు అవుతుంది. ఈ ప్రయాణం తక్కువ ప్రారంభ బుకింగ్, డౌన్ పేమెంట్ ఆప్షన్లతో మొదలవుతుంది. కొద్ది మొత్తం చెల్లించి, మీరు మీ ఆస్తిని వెంటనే సురక్షితం చేసుకోవచ్చు. ప్రస్తుత ధరను లాక్ చేయవచ్చు.

పెట్టుబడిదారులు తమ పేమెంట్స్ వారి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఎంచుకోవచ్చు.

తక్కువ వ్యవధి (12 - 24 నెలలు): త్వరగా రుణం తీర్చుకోవాలనుకునేవారికి అనువైనది.

మధ్యస్థ వ్యవధి (36 నెలలు): మంత్లీ అవుట్‌ఫ్లో, లోన్ టెన్యూర్ మధ్య సమతుల్యత కోరుకునేవారికి బెస్ట్ ఆప్షన్.

దీర్ఘకాలిక వ్యవధి (48 నెలల వరకు): నెలవారీ వాయిదా మొత్తాన్ని వీలైనంత తక్కువగా ఉంచాలనుకునే పెట్టుబడిదారులకు సరైనది.

ఈఎంఐ ద్వారా మృగనయనిలో పెట్టుబడి పెట్టడం అనేది కేవలం డబ్బు చెల్లించడం మాత్రమే కాదు. ఇది మీ కొనుగోలు విలువను వ్యూహాత్మకంగా పెంచడానికి సహాయపడుతుంది. సంగారెడ్డి కారిడార్‌లో NIMZ, 6-లేన్ నాందేడ్ NH, ఐఐటీ హైదరాబాద్ వంటి ప్రాజెక్ట్‌ల కారణంగా భూమి విలువ వేగంగా పెరుగుతోంది. మీరు ఇప్పుడే కొనుగోలు చేసి దీర్ఘకాలిక ఈఎంఐ ప్లాన్‌ను ఉపయోగించడం ద్వారా ఈ పెరుగుదలకు ముందు ఉన్న ప్రస్తుత ధరను లాక్ చేస్తారు. అంటే, మీరు భవిష్యత్ డబ్బుతో వేగంగా విలువ పెరిగే ఆస్తిని కొనుగోలు చేస్తున్నారు.

సాంప్రదాయ ఫామ్‌ల్యాండ్‌కు భిన్నంగా, మృగనయని EMI పెట్టుబడిలో 15 సంవత్సరాల పాటు నిర్వహణ ఖర్చులు పూర్తిగా ఉచితంగా ఉంటాయి. అంతేకాక, మీ భూమిలో అగ్రోఫారెస్ట్రీ మోడల్ కింద పండిన 50 కిలోల తాజా వ్యవసాయ ఉత్పత్తులు, లగ్జరీ రిసార్ట్‌లో ఉచిత బస (5 రోజులు/4 రాత్రులు) వంటి ప్రయోజనాలు మీకు వెంటనే లభిస్తాయి. మీ పెట్టుబడి 100% చట్టపరంగా సురక్షితం. పట్టా పాస్‌బుక్ అందించబడుతుంది. ఇది మొత్తం లావాదేవీని సులభతరం చేస్తుంది. భవిష్యత్తులో బయటి బ్యాంకుల నుండి వ్యవసాయ రుణాలు పొందడానికి కూడా సహాయపడుతుంది.

మృగనయనిలో పెట్టుబడి అనేది ప్రకృతిలో, ఆర్థిక భద్రతలో, వేగంగా అభివృద్ధి చెందుతున్న కారిడార్‌లో పెట్టుబడి. ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్లు అందుబాటులో ఉండటం వలన, మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ఈ అధిక-విలువైన ఆస్తిని సొంతం చేసుకునే అవకాశం మీకు ఉంది. పెద్ద మొత్తంలో ముందుగా చెల్లించాలనే అపోహను విస్మరించండి. తెలంగాణలోని అత్యంత ఆశాజనకమైన రియల్ ఎస్టేట్ గమ్యస్థానాలలో ఒకదానిలో మీ స్థానాన్ని సురక్షితం చేసుకోండి.

మీ బడ్జెట్‌కు సరిపోయే EMI ప్లాన్‌ను తెలుసుకోవడానికి మీరు కపిల్ ఫామ్స్‌ బృందాన్ని సంప్రదించవచ్చు:

వెబ్‌సైట్: https://www.mruganayani.kapilfarms.in/ లేదా https://www.kapilfarms.in/

సంప్రదించండి: ‪+91-9839837280‬ లేదా [email protected]

Show Full Article
Print Article
Next Story
More Stories