Gold Rate Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర..!

Gold Rate Today 23rd September 2024 check price list
x

Gold Rate Today: నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధర..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

Highlights

Gold Price Today: బంగారం ధరలు సెప్టెంబర్ 14 గురువారం భారీగా పెరిగాయి. నిన్న ఉదయం 6 గంటలకు నమోదైన ధరలతో పోలిస్తే సెప్టెంబర్‌ 14న దేశీయంగా తులం బంగారంపై 1300 వరకు ఎగబాకింది.

Gold Price Today: బంగారం ధరలు సెప్టెంబర్ 14 గురువారం భారీగా పెరిగాయి. నిన్న ఉదయం 6 గంటలకు నమోదైన ధరలతో పోలిస్తే సెప్టెంబర్‌ 14న దేశీయంగా తులం బంగారంపై 1300 వరకు ఎగబాకింది. ప్రస్తుతం దేశీయంగా ధరను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,460 ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. కాలానుగుణంగా ప్రాంతాలను బట్టి ధరలు పెరగవచ్చు. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా ఉండవచ్చు. బంగారం ధరలు భారీగా పెరగడం వెనక అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

మరోవైపు హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 74,460కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 68,260కి చేరింది. ఈ నేపథ్యంలో వెండి ధర కూడా కిలోకు ఏకంగా 3200 రూపాయలు పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ చుద్దాం.

దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో పసిడి ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములకు)

ఢిల్లీలో రూ. 74,610, రూ.68,410

హైదరాబాద్‌లో రూ. 74,460, రూ. 68,260

విజయవాడలో రూ. 74,460, రూ. 68,260

ముంబైలో రూ. 74,460, రూ. 68,260

బెంగళూరులో రూ. 74,460, రూ. 68,260

చెన్నైలో రూ. 74,460, రూ. 68,260

కోల్‌కతాలో రూ. 74,460, రూ. 68,260

Show Full Article
Print Article
Next Story
More Stories