Gold Rate Today: బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల..వెండి రేట్లు పెరిగాయి

Gold Rate Today
x

Gold Rate Today: బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల..వెండి రేట్లు పెరిగాయి

Highlights

Gold Rate Today: ఈరోజు బంగారం ధరలు, నవంబర్ 2: మీ నగరంలో 24K, 22K, 18K ధరలను తనిఖీ చేయండి. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మరియు మరిన్ని

Gold Rate Today: దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత ఉండదన్న అంచనాలు, బలపడుతున్న డాలర్ విలువ, అలాగే అమెరికా–చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గిపోవడంతో పెట్టుబడిదారులు బంగారం మీద పెట్టుబడులు తగ్గించడంతో పసిడి ధరలు కాస్త క్షీణించాయి.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, నేడు ఉదయం (6.30 గంటల సమయానికి) దేశవ్యాప్తంగా 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.1,23,000, కాగా 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.1,12,750గా ఉంది. మరోవైపు, వెండి ధర కిలోకు రూ.2,000 పెరిగి రూ.1,52,000కు చేరింది.

హైదరాబాద్, విజయవాడ, కేరళ వంటి దక్షిణ భారత నగరాల్లో వెండి ధర రూ.1.66 లక్షలు/కిలోగా కొనసాగుతోంది.


పసిడి ధరలు నగరాల వారీగా (10 గ్రాములకు)

నగరం 24K 22K 18K
చెన్నై ₹1,23,380 ₹1,13,100 ₹94,350
ముంబై ₹1,23,000 ₹1,12,750 ₹92,250
ఢిల్లీ ₹1,23,150 ₹1,12,900 ₹92,400
కోల్‌కతా ₹1,23,000 ₹1,12,750 ₹92,250
బెంగళూరు ₹1,23,000 ₹1,12,750 ₹92,250
హైదరాబాద్ ₹1,23,000 ₹1,12,750 ₹92,250
కేరళ ₹1,23,000 ₹1,12,750 ₹92,250
పూణె ₹1,23,000 ₹1,12,750 ₹92,250
వడోదరా ₹1,23,050 ₹1,12,800 ₹92,300
అహ్మదాబాద్ ₹1,23,050 ₹1,12,800 ₹92,300
విజయవాడ ₹1,23,000 ₹1,12,750 ₹92,250


వెండి ధరలు నగరాల వారీగా (కిలోకు)

నగరం ధర (₹)
చెన్నై ₹1,66,000
ముంబై ₹1,52,000
ఢిల్లీ ₹1,52,000
కోల్‌కతా ₹1,52,000
బెంగళూరు ₹1,52,000
హైదరాబాద్ ₹1,66,000
విజయవాడ ₹1,66,000
కేరళ ₹1,66,000
పూణె ₹1,52,000
వడోదరా ₹1,52,000
అహ్మదాబాద్ ₹1,52,000


Show Full Article
Print Article
Next Story
More Stories